హైదరాబాద్: 28°C
తెలంగాణ

'హామీల అమలులో కాంగ్రెస్ ఘోరంగా విఫలం'

SDPT: అధికారంలోకి రావడానికి అడ్డగోలు హామీలిచ్చి వాటి అమరులో కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు అన్నారు. గజ్వేల్ పట్టణంలో తెలంగాణ తురక శాఖ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన హక్కుల సాధన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. అన్ని వర్గాల ప్రజలను కాంగ్రెస్ మోసం చేసిందన్నారు.