హైదరాబాద్: 28°C
తెలంగాణ

చెన్నూరు మండల వార్డు మెంబర్స్ ఫోరం కమిటీ ఏకగ్రీవ ఎన్నిక

MNCL: తెలంగాణ వార్డ్ మెంబర్స్ ఫోరం రాష్ట్ర అధ్యక్షురాలు నాగబెల్లి జ్యోతి అనుమతి, ఆశీస్సులతో జిల్లా ఇన్‌ఛార్జ్ ముక్త సంతోష్‌కుమార్, నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ సల్పాల విష్ణువర్ధన్, మండల ఇన్‌ఛార్జ్ దేనవేని సంతోష్ ఆధ్వర్యంలో చెన్నూరు మండల కమిటీ ఎన్నిక జరిగింది. అధ్యక్షుడిగా గాలిపల్లి కిష్టస్వామి, ప్రధాన కార్యదర్శిగా వడ్లకొండ రాజయ్యలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.