హైదరాబాద్: 28°C
తెలంగాణ

హనుమాన్‌నగర్‌లో లో-వోల్టేజ్‌ సమస్యకు పరిష్కారం

NLG: పట్టణంలోని 9వ వార్డు హనుమాన్‌నగర్‌లో నెలకొన్న లో-వోల్టేజ్‌ సమస్యను పరిష్కరించేందుకు విద్యుత్‌ సిబ్బంది ట్రాన్స్‌ఫార్మర్‌కు మరమ్మతులు చేపట్టారు. కౌన్సిలర్‌ ముత్యాల రవికుమార్‌ యాదవ్‌ విద్యుత్‌ అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకున్నారు. మరమ్మతులతో మెరుగైన విద్యుత్‌ సరఫరా అందుతుందని తెలిపారు.