హైదరాబాద్: 28°C
తెలంగాణ

రేపు మెదక్‌లో పర్యటించనున్న ఎమ్మెల్యే

MDK: ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రేపు సుడిగాలి పర్యటన చేయనున్నారు. రామాయంపేట మండలం ఆర్.వెంకటాపూర్ గ్రామంలో నూతన గ్రామ పంచాయతీ భవనాన్ని ప్రారంభించడంతో పాటు మిగతా అభివృద్ధి పనుల్లో పాల్గొననున్నారు. అనంతరం ప్రజల సమస్యలు తెలుసుకుని, లబ్ధిదారులకు పథకాలు అందజేస్తారు. ఈ కార్యక్రమానికి నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరుకావాలని కోరారు.