MDCL: మల్కాజిగిరి క్యాంపు కార్యాలయంలో ముదిరాజ్ సంక్షేమ సంఘం నాయకులు ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డిని కలిసి తమ సమస్యలపై వినతిపత్రం అందించారు. సమస్యలను సానుకూలంగా పరిశీలించి, న్యాయం జరిగేలా అసెంబ్లీలో ప్రస్తావించి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ముదిరాజ్‌ల హక్కుల సాధనకు అండగా ఉంటానన్నారు.
తెలంగాణ
ముదిరాజ్‌ల సమస్యలపై ఎమ్మెల్యే హామీ


