హైదరాబాద్: 28°C
తెలంగాణ

అమారత్‌-ఎ-మిల్లత్‌-ఎ-ఇస్లామియా ఎన్నికలకు సర్వం సిద్ధం

JGL: జగిత్యాల పట్టణంలో అమారత్‌-ఎ-మిల్లత్‌-ఎ-ఇస్లామియా అధ్యక్ష ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని ఎన్నికల కమిషనర్‌ ఇంజినీర్‌ మసియుద్దీన్‌ అఫ్సర్‌ తెలిపారు. అక్టోబర్‌ 9న నమాజ్‌ అనంతరం మధ్యాహ్నం 1.30 గంటలకు పట్టణంలోని 25 మసీదుల్లో పోలింగ్‌ నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. టీఆర్‌ నగర్‌లోని మూడు మసీదులను పోలింగ్‌ కేంద్రాల నుంచి మినహాయించినట్లు తెలిపారు.