NZB: చట్టబద్ధత లేని గ్రామ అభివృద్ధి కమిటీలను రద్దు చేయాలని విద్యార్థి సంఘాల ఐక్యవేదిక నాయకులు డిమాండ్ చేశారు. SFI, AISF, PDSU, BVM, MSF ఆధ్వర్యంలో నిజామాబాద్ నగరంలో నిర్వహించిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. ఆర్మూర్, బాల్కొండ, నిజామాబాద్ రూరల్, నిర్మల్ ప్రాంతాల్లో గ్రామ అభివృద్ధి కమిటీలు సమాంతర పాలన సాగిస్తున్నాయని SFI జిల్లా కార్యదర్శి విఘ్నేష్ ఆరోపించారు.
తెలంగాణ
గ్రామ అభివృద్ధి కమిటీలను రద్దు చేయాలి


