AKP: బీజేపీ బలోపేతానికి పార్టీ శ్రేణులు కృషి చేయాలని పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు పట్టాభి ప్రసాద్ సూచించారు.పరవాడ మండలం తాడిలో ఆదివారం పార్టీ మండల విస్తృతస్థాయి సమావేశం జరిగింది.పార్టీ మండల అధ్యక్షుడు పిల్లా సతీష్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో పట్టాభి ప్రసాద్ మాట్లాడుతూ రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయానికి సమన్వయంగా పనిచేయాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
'పార్టీ బలోపేతానికి కృషి చేయాలి'


