KMR: పోసానిపెట్ గ్రామంలో ఆదివారం నూతనంగా మంజూరైన ఇందిరమ్మ ఇండ్లకు సర్పంచ్ లింగం భూమిపూజ చేశారు. లబ్ధిదారులు రోజా, లక్ష్మీ మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా సొంత ఇంటి కల కోసం ఎదురుచూస్తున్నామన్నారు. అది ఇప్పుడు నెరవేరుతోందని ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం, CM, ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు.
తెలంగాణ
పోసానిపేట్‌లో ఇందిరమ్మ ఇండ్లకు భూమిపూజ


