RR: ఎల్బీనగర్ GSI డివిజన్‌లో పోచబోయిన వినోద్ యాదవ్ ఆధ్వర్యంలో పలువురు యువకులు యువజన కాంగ్రెస్‌లో చేరారు. రాష్ట్ర అధ్యక్షుడు జక్కిడి శివచరణ్ రెడ్డి వారికి కండువాలు కప్పి ఆహ్వానించారు. ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో అర్హులైన పట్టభద్రులను ఓటర్లుగా నమోదు చేయించాలని సూచించారు. అనంతరం నూతన డివిజన్ కమిటీ సభ్యులకు నియామక పత్రాలు అందజేశారు.
తెలంగాణ
యువజన కాంగ్రెస్‌లో భారీ చేరికలు


