హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఘనంగా ఉత్తమ ఉపాధ్యాయులకు పురస్కారం

NZB: ట్రస్మా నిజామాబాద్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో నగరంలోని బైపాస్ ప్రాంతంలోని పైడి కన్వెన్షన్ హాల్‌లో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు, ఉత్తమ ఉపాధ్యాయ పురస్కార ప్రదానోత్సవం-2025–26 కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వి.వి. లక్ష్మీనారాయణ మాట్లాడుతూ.. విద్యార్థుల్లో సృజనాత్మకత, ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలను పెంపొందించేలా ఉపాధ్యాయులు కృషి చేయాలని సూచించారు.