KMR: మైలారం శివారులోని కొచ్చర్ మైసమ్మ ఆలయంలో ఆదివారం భక్తులు పోటెత్తారు. ఆదివారం సెలవు దినం కావడంతో చుట్టుపక్కల గ్రామాలతో పాటు మహారాష్ట్ర, కర్ణాటక ప్రాంతాల నుంచి భక్తులు తరలించారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. అధిక సంఖ్యలో భక్తులు రావడంతో ఆలయ పరిసరాలు సందడిగా మారాయి.
తెలంగాణ
కొచ్చర్ మైసమ్మ ఆలయంలో భక్తుల పూజలు


