హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఉత్తమ ఉపాధ్యాయులకు ఘన సన్మానం

KDP: జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో APPUSMA ఆధ్వర్యంలో ఉత్తమ ఉపాధ్యాయుల సన్మాన కార్యక్రమం నిర్వహించారు. టీడీపీ జోనల్ కో-ఆర్డినేటర్ రెడ్డెప్పగారి శ్రీనివాసరెడ్డి పాల్గొని, సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమన్నారు. అనంతరం ఉత్తమ ఉపాధ్యాయులను ఘనంగా సత్కరించి పురస్కారాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో డీఈవో షంషుద్దీన్, విద్యావేత్తలు పాల్గొన్నారు.