MBNR: జడ్చర్ల డాక్టర్ బూర్గుల రామకృష్ణారావు ప్రభుత్వ డిగ్రీ కళాశాల తెలంగాణ బొటానికల్ గార్డెన్‌లోని కాక్టస్ హౌస్‌లో అరుదైన సీరోపీజియా జన్సియా మొక్క సుమారు 2 వేల పుష్పాలతో కనువిందు చేస్తోంది. అరుదైన మొక్కను సంరక్షిస్తూ విద్యార్థులకు ప్రత్యక్ష అధ్యయన అవకాశాలు కల్పిస్తున్నట్లు గార్డెన్ సమన్వయకర్త డాక్టర్ సదాశివయ్య తెలిపారు.
తెలంగాణ
ఒకే మొక్కపై 2 వేల పుష్పాలు


