హైదరాబాద్: 28°C
తెలంగాణ

రాజ్యాధికార సంకల్ప సభ పోస్టర్లు ఆవిష్కరణ

KMR: శివాజీ చౌక్ వద్ద మాన్యవర్ కాన్సిరాం 20వ వర్ధంతిని పురస్కరించుకుని బీఎస్పీ నాయకులు పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఈ నెల 9న ఆదిలాబాద్‌లోని రెవెన్యూ గార్డెన్‌లో ఉదయం 11 గంటలకు వర్ధంతి సభ ప్రారంభమవుతుందని తెలిపారు. నిజామాబాద్, జహీరాబాద్, కరీంనగర్, పెద్దపల్లి నియోజకవర్గాలకు చెందిన కాన్సిరాం అభిమానులు పెద్ద సంఖ్యలో తరలిరావాలని కోరారు.