MDK: పాడి రంగం విస్తరిస్తే రైతులకు ఆర్థికంగా మేలు జరుగుతుందని మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. బ్రాహ్మణపల్లిలో అమ్ములు పరిశ్రమకు శంకుస్థాపన చేసిన అనంతరం ఆయన మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలలకు బ్రేక్‌ఫాస్ట్‌తో పాటు పాలు కూడా అందించాల్సి వస్తోందని, ప్రస్తుతం బయటి ప్రాంతాలపై ఆధారపడాల్సి వస్తోందన్నారు. స్థానికంగా పాల ఉత్పత్తి పెరుగుదల అత్యవసరమని చెప్పారు.
తెలంగాణ
VIDEO: స్థానిక పాలు అందుబాటులోకి రావాలి: మంత్రి


