హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

PGRSను సద్వినియోగం చేసుకోండి: కమిషనర్

TPT: నగరపాలక సంస్థ కార్యాలయంలో సోమవారం నిర్వహించే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక, డయల్ యువర్ కమిషనర్ కార్యక్రమాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కమిషనర్ జయకృష్ణ సూచించారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఫిర్యాదుల పరిష్కార వేదిక ఉదయం 10:30 నుంచి 11:30 వరకు డయల్ యువర్ కమిషనర్ కార్యక్రమం జరుగుతుందన్నారు. ఫోన్ ద్వారా 0877-2227208కు ఫిర్యాదులు చేయవచ్చన్నారు.