పల్నాడు జిల్లా రాజుపాలెం మండలం బలిజేపల్లి గ్రామంలో పాశం శర్మారెడ్డిని సత్తెనపల్లి వైసీపీ సమన్వయకర్త డాక్టర్ గజ్జల సుధీర్ భార్గవ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు . ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో భవనం రాఘవరెడ్డి, వేల్పుల వెంకటేశ్వర్లు, నాయకులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
పాశం శర్మారెడ్డిని కలిసిన డాక్టర్ గజ్జల


