KDP: గోపవరం మండలం బ్రాహ్మణపల్లెలో శ్రీ సీతారామ స్వామి దేవస్థానం 41వ రోజు మహోత్సవం వైభవంగా నిర్వహించారు. ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి, ఎమ్మెల్యే డాక్టర్ సుధమ్మ హాజరై స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ నిర్వాహకులు, గ్రామ నాయకులు వారిని పూలమాలలు, శాలువాలతో సత్కరించారు. పలువురు నాయకులు, భక్తులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
సీతారామ స్వామి మహోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్సీ


