హైదరాబాద్: 28°C
తెలంగాణ

SRPT :హెలికాప్టర్‌ ల్యాండింగ్‌ స్థలాన్ని పరిశీలించిన కాంగ్రెస్‌ నాయకులు

SRPT: ఈ నెల 6న ఎస్ఎంపేట రెవెన్యూ శివారులో అక్షయపాత్ర వంటశాల నిర్మాణ పనులకు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రి కెప్టెన్‌ ఎన్. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఇన్‌చార్జి మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌ శంకుస్థాపన చేయనున్నారు. వారి పర్యటన నేపథ్యంలో మునగాల మండల కేంద్రంలో హెలికాప్టర్‌ ల్యాండింగ్‌ కోసం ఎంపిక చేసిన స్థలాన్ని టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి లక్ష్మీనారాయణరెడ్డి సోమవారం పరిశీలించారు.