హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'సమగ్ర శిక్షలో పోస్టులకు దరఖాస్తులు'

పల్నాడు జిల్లా సమగ్ర శిక్ష కార్యాలయంలో అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్, అసిస్టెంట్ ప్రోగ్రామింగ్ ఆఫీసర్ పోస్టులను డిప్యూటేషన్‌పై భర్తీ చేయనున్నారు. అర్హత ఉన్న ఉపాధ్యాయుల నుంచి దరఖాస్తులు కోరుతున్నట్లు డీఈవో పీవీజే రామారావు తెలిపారు. అక్టోబర్ 5నుంచి 11 వరకు కార్యాలయ సమయంలో దరఖాస్తులు స్వీకరిస్తారు. అవసరమైన ధ్రువపత్రాలతో దరఖాస్తు చేసుకోవాలన్నారు.