హైదరాబాద్: 28°C
తెలంగాణ

అభివృద్ధి పనులకు రేపు శంకుస్థాపనలు

NRML: జిల్లాలో రేపు రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, జూపల్లి కృష్ణారావు పర్యటించనున్నారు. ఉ.10 గం.లకు పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయడంతో పాటు కలెక్టరేట్‌లో వివిధ శాఖలపై సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. సమావేశానికి ఉమ్మడి ADB జిల్లాకు చెందిన అధికారులు హాజరుకానున్నారు. అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కలెక్టర్ తెలిపారు.