హైదరాబాద్: 28°C
తెలంగాణ

అటవీశాఖ ఆధ్వర్యంలో విద్యార్థులకు వ్యాసరచన పోటీలు

MNCL: చెన్నూరు రేంజ్ అటవీశాఖ ఆధ్వర్యంలో మహాత్మగాంధీ జ్యోతి భాఫూలే పాఠశాలలో ఆదివారం విద్యార్థులకు వన్యప్రాణుల అవాసాల అభివృద్ధి, వాటి రక్షణ అనే అంశాలపై వ్యాసరచన పోటీలను నిర్వహించారు. డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ పోలోజీ ప్రభాకర్ మాట్లాడుతూ.. పెద్ద సంఖ్యలో విధ్యార్థులు పోటీలో పాల్గొన్నారన్నారు. గొలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు.