హైదరాబాద్: 28°C
తెలంగాణ

మాలల వెల్ఫేర్ ఎడ్యుకేషన్ సొసైటీ ఎన్నిక

తాడ్వాయి మండల కేంద్రంలో ఆదివారం మాలల వెల్ఫేర్ ఎడ్యుకేషన్ సొసైటీ నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సొసైటీ అధ్యక్షుడిగా గైని రాజలింగం, ఉపాధ్యక్షులుగా ఇటుకల రాజనర్సు, ముద్దు నరేష్, గౌరవాధ్యక్షుడిగా పులి ప్రభాకర్, ప్రధాన కార్యదర్శులుగా గోలకొండ స్వామి, మరాటి రమేష్, ప్రచార కార్యదర్శిగా గొల్లబోయిన శ్రీహరి ఎన్నికయ్యారు.