W.G: పోడూరు మండలం కొమ్ముచిక్కాల టీడీపీ క్యాంప్ కార్యాలయంలో ఆదివారం సీపీఎం నాయకులు ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ మర్యాదపూర్వకంగా కలిశారు. ఆచంట నియోజకవర్గంలో పలు సమస్యలను పరిష్కరించాలని ఆయనకు వినతి పత్రాన్ని అందచేశారు. నియోజకవర్గంలో చాలా ప్రాంతాల్లో గత ప్రభుత్వంలో నిర్మించిన జగనన్న కాలనీల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని, రహదారుల మరమ్మతులు చేపట్టాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
ఎమ్మెల్యే పితానిని కలిసిన సీపీఎం నాయకులు


