ELR: భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డులో రూ.5 వేల కోట్లకు పైగా నిధులు ఉన్నా, కార్మికుల సంక్షేమాన్ని పునరుద్ధరించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ రమణారావు విమర్శించారు. ఆదివారం చేబ్రోలు కమ్యూనిటీ హాల్లో చీరా అప్పారావు అధ్యక్షతన జరిగిన మండల కమిటీ సమావేశంలో జరిగింది.
ఆంధ్రప్రదేశ్
'భవన నిర్మాణ కార్మిక సంక్షేమ బోర్డును పునరుద్ధరించాలి'


