హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జై కిసాన్ విగ్రహాన్ని ఆవిష్కరించిన ఎమ్మెల్యే

శ్రీకాకుళం: ఆపరేషన్ సింధూర్ స్క్వాడ్ కమాండర్ ముద్దాడ కృష్ణకుమారికి గ్రంథాలయ ఉద్యమ కన్వీనర్ డా. బుడుమూరు సూర్యారావు అభినందనలు తెలిపారు. నగరంలోని స్మృతి వనంలో జై జవాన్ జై కిసాన్ విగ్రహాన్ని కృష్ణకుమారి, ఎమ్మెల్యే గొండు శంకర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమెను కలిసి ఆపరేషన్ వివరాలు తెలుసుకున్నారు. ఆపరేషన్ విజయవంతం కావడం గర్వకారణమని సూర్యారావు అన్నారు.