హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మంత్రిని కలిసిన అమలాపురం రైతులు

W.G: పాలకొల్లులోని క్యాంప్ కార్యాలయంలో మంత్రి నిమ్మల రామానాయుడిని అమలాపురం, పరిసర గ్రామాలకు చెందిన రైతులు కలిసారు. తమ ప్రాంతాలలో ప్రధాన అక్కిలేరు డ్రైనేజీ దెబ్బతినడం వలన మురుగనీటి ప్రవాహం నిలిచి 350 ఎకరాల వరి పంటకు ముంపు గురవుతున్నందున డ్రైనేజీ మరమత్తులతోపాటు అక్కిలేరు బ్రిడ్జి సమస్యను తీర్చాలని కోరుతూ వినతి పత్రాన్ని అందజేశారు.