హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కార్తీక మాసానికి అన్నవరం దేవస్థానంలో విస్తృత ఏర్పాట్లు

KKD: వచ్చే కార్తీక మాసాన్ని పురస్కరించుకుని అన్నవరం శ్రీ సత్యదేవుని దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో తరలివచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా దేవస్థానం అధికారులు విస్తృత ఏర్పాట్లకు సిద్ధమవుతున్నారు. ఏర్పాట్లపై దేవస్థానం ఈవో చక్రధరరావు అధికారులతో, వైదిక కమిటీ సభ్యులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. భక్తులకు సౌకర్యాలను పటిష్ఠం చేయాలన్నారు.