కోనసీమ: మలికిపురంకి చెందిన ప్లాస్టిక్ కవర్లతో మూగజీవాలు ఎదుర్కొంటున్న ప్రమాదాలపై ప్రముఖ చిత్రకారుడు నల్లి సంగీత్ అవగాహన కల్పించారు. అంతర్జాతీయ జంతు దినోత్సవం సందర్భంగా ప్రత్యేక చిత్రకళా ప్రదర్శన నిర్వహించారు. ప్లాస్టిక్ తినడం వల్ల జంతువుల జీర్ణవ్యవస్థ దెబ్బతిని ప్రాణాలు కోల్పోతున్నాయన్నారు. జంతు సంపద, వన్యప్రాణులను కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యతన్నారు.
ఆంధ్రప్రదేశ్
ప్లాస్టిక్‌తో మూగజీవాలకు ముప్పు.. చిత్రాలతో అవగాహన


