హైదరాబాద్: 28°C
తెలంగాణ

భీమ్గల్ చేరిన కిసాన్ మోర్చా సైకిల్ యాత్ర

NZB : కిసాన్ మోర్చా బీజేపీ జిల్లా అధ్యక్షుడు తిరుపతిరెడ్డి ఎనిమిది రోజులుగా కొనసాగుతున్న సైకిల్ యాత్ర భీమల్‌కు చేరుకుంది. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు యాత్ర బృందానికి స్వాగతం పలికారు. బీజేపీ స్టేట్ కౌన్సిల్ మెంబర్ యోగేశ్వర్ నర్సయ్య, కిసాన్ మోర్చా పట్టణ అధ్యక్షుడు గంగాధర్, మండల అధ్యక్షుడు రవీందర్, నవీన్, గంగాధర్, నర్సింగ్‌రావు, కార్తీక్ తదితరులు పాల్గొన్నారు.