హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: మాజీ ఎమ్మెల్యేకు జనసేన నేతలు సన్మానం

KKD: ఏలేశ్వరం మండలం లింగంపర్తిలో జనసేన నాయకులు తుమ్మలపల్లి రమేశ్, ఇటీవల జనసేనలో చేరిన ప్రత్తిపాడు మాజీ ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావును మర్యాదపూర్వకంగా కలిశారు. సుబ్బారావు స్వగృహానికి వెళ్లిన రమేశ్.. ఆయనను శాలువా, పూలమాలతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఇరువురు పరస్పరం అభినందనలు తెలియజేసుకున్నారు.