హైదరాబాద్: 28°C
తెలంగాణ

దివిటీపల్లిలో సీసీ రోడ్డు పనులు ప్రారంభించిన ఎమ్మెల్యే

MBNR: దివిటీపల్లిని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి, ఆదర్శ డివిజన్‌గా తీర్చిదిద్దేందుకు కట్టుబడి ఉన్నామని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. స్థానికంగా రూ. 50 లక్షల యూఐడీఎఫ్ (UIDF) నిధుల వ్యయంతో నిర్మించనున్న సీసీ రోడ్ల కనెక్టివిటీ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించడమే తమ ప్రభుత్వ ధ్యేయమన్నారు.