WGL: వర్ధన్నపేట మున్సిపల్ ఛైర్మన్ కుమారుడు ప్రేమ పేరుతో మోసం చేసి, పెళ్లి చేసుకుంటానని నమ్మించి తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని ఓ దళిత యువతి ఆరోపించింది. పలుమార్లు గర్భం దాల్చిన తనకు బలవంతంగా అబార్షన్లు చేయించారని తెలిపింది. ఈ విషయంపై ఎమ్మెల్యేను సంప్రదించి తనకు న్యాయం చేయాలని బాధితురాలు కోరినట్లు పేర్కొంది. దీనిపై పూర్తి వివరాలు తెలయాల్సి ఉంది.
తెలంగాణ
ప్రేమ పేరుతో మోసం.. దళిత యువతి ఆరోపణ


