NLG: ఉమ్మడి నల్లగొండ జిల్లా సాగునీటి ప్రాజెక్టులపై ఆ శాఖ మంత్రి ఉత్తం అధికారులతో ఆదివారం సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం పాల్గొన్నారు. ఎస్ఎల్‌బీసీ, ధర్మారెడ్డి, పిలాయిపల్లి కాలువలు, ఉదయసముద్రం ప్రాజెక్టుల పురోగతిపై చర్చించారు. నకిరేకల్ నియోజకవర్గంలో పెండింగ్ కాలువల పనులను త్వరితగట్టిన పూర్తి చేయాలని మంత్రిని కోరారు.
తెలంగాణ
సాగునీటి ప్రాజెక్టుల సమీక్షలో పాల్గొన్న ప్రభుత్వ విప్ వేముల


