హైదరాబాద్: 28°C
తెలంగాణ

18వ రోజుకు చేరిన ఉద్యమకారుల రిలే దీక్ష

MDCL: తెలంగాణ ఉద్యమకారులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని కోరుతూ జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు ఆదివారం 18వ రోజుకు చేరుకున్నాయి. హుజురాబాద్‌ జేఏసీ ఛైర్మన్‌ అవునూరి సమయ్య పాల్గొని మద్దతు తెలిపారు. దీక్షలో గంగాధర్‌, భాస్కర్‌గౌడ్‌, సంజీవరెడ్డి, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.