హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: స్మశానవాటికలో సదుపాయాలు కరువు

ప్రకాశం జిల్లా సింగరాయకొండ పాకాల రోడ్డులోని స్మశాన వాటికలో సదుపాయాలు కరువయ్యాయి. అంత్యక్రియలు చేసే చోట వసతులు లేక అవస్థలు పడుతున్నామని ప్రజలు వాపోతున్నారు. స్మశానంలో పిచ్చి చెట్లు పెరగడం వల్ల తీవ్ర ఇబ్బందులు ఉన్నాయని అధికారుల స్పందించి స్మశాన వాటికలో సదుపాయాలు కల్పించాలని కోరుతున్నారు.