హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'రేపు పాడా కార్యాలయంలో పీజీఆర్ఎస్ కార్యక్రమం'

KKD: ప్రజా సమస్యల పరిష్కారానికి పిఠాపురంలోని పాడా కార్యాలయంలో సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ కార్యక్రమం జరగనుంది. ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు పాడా ప్రాజెక్ట్ డైరెక్టర్ డాక్టర్ ఎన్.వి. శివరామ్ ప్రసాద్ తెలిపారు. స్వయంగా రాలేని బాధితులు Meekosam.ap.gov.inలో నమోదు చేసుకోవచ్చని పేర్కొన్నారు.