హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

శ్రీ సిమెంట్‌ భూముల అంశంపై జనసేన డిమాండ్‌

KDP: జమ్మలమడుగులో జనసేన నియోజకవర్గ కోఆర్డినేటర్‌ నల్లంశెట్టి నాగార్జున సమావేశం నిర్వహించారు. ఎస్‌.ఉప్పలపాడు గ్రామంలో శ్రీ సిమెంట్‌ ఫ్యాక్టరీ భూముల అంశంపై యాజమాన్యం, రైతుల మధ్య పలు దఫాలుగా చర్చలు జరిగాయని తెలిపారు. రైతుల సమస్యలను ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి, టీడీపీ జిల్లా అధ్యక్షుడు భూపేష్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లినట్లు పేర్కొన్నారు.