హైదరాబాద్: 28°C
తెలంగాణ

జిల్లా IRCS నూతన ఛైర్ పర్సన్‌గా డా.కొత్తపల్లి అనిత ఎన్నిక

ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో ఆదివారం జరిగిన ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఎన్నికల్లో కొత్తపల్లి అనిత ఛైర్‌పర్సన్‌గా ఎన్నికయ్యారు. స్టేట్ మేనేజింగ్ కమిటీ మెంబెర్‌గా డా.కొత్తపల్లి శ్రీనివాస్, వైస్ ఛైర్మన్‌గా పోతురాజుల లక్ష్మణ్, కోశాధికారిగా రతన్ గైన్, జిల్లా కమిటీ సభ్యులను ఎన్నుకున్నారు. అనంతరం ఎన్నికల అధికారి లక్ష్మీనారాయణ ప్రమాణ స్వీకారం చేయించారు.