PPM: రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ సిద్ధమవుతోందని మన్యం డీసీసీ వంగల దాలి నాయుడు తెలిపారు. విజయవాడలో ఏపీసీసీ అధ్యక్షురాలు వై.ఎస్. షర్మిలా రెడ్డి అధ్యక్షతన జరిగిన రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఎన్నికల సన్నద్ధత, పార్టీ సంస్థాగత బలోపేతంపై చర్చించినట్లు చెప్పారు. గ్రామస్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు పార్టీని పటిష్టం చేయాలని అన్నారు.
ఆంధ్రప్రదేశ్
స్థానిక సమరానికి కాంగ్రెస్ సై..!


