NGKL: అచ్చంపేట పట్టణంలో ప్రపంచ జంతు దినోత్సవం సందర్భంగా ప్రజలకు స్నేక్ క్యాచర్ సుమన్, ఫారెస్ట్ అధికారులు ఆదివారం అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా సుమన్ విషరహిత, విషపూరిత పాములను చూపిస్తూ వివరించారు. పర్యావరణంలో అన్ని జంతువుల మనుగడ సమతుల్యత సాధ్యమవుతుందని స్నేక్ క్యాచర్ సుమన్ అన్నారు.
తెలంగాణ
VIDEO: పాములపై అవగాహన కల్పించిన స్నేక్ క్యాచర్


