హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: చాయ్ వాలా ప్రధాని కావడం కాంగ్రెస్‌కు ఇష్టం లేదు

HYD: అనేక రాష్ట్రాలుసహా మూడు సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి పాలైన కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగబద్ధ సంస్థలు, వ్యవస్థలపై విషప్రచారం చేస్తోందని BJP రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు అన్నారు. నాంపల్లిలో మాట్లాడుతూ.. చాయ్ వాలా ప్రధాని కావడం కాంగ్రెస్‌కు ఇష్టం లేదని, కేవలం తమ కుటుంబమే దేశాన్నిపాలించాలనే దుర్బుద్ధి వల్ల ఎన్నికల కమిషన్‌పై అవాస్తవాలు ప్రచారం చేస్తుందన్నారు.