GDWL: గద్వాల నియోజకవర్గంలోని గట్టు మండలం బల్గేర చెక్‌పోస్టు సమీపంలో ఆదివారం పత్తితో వెళ్తున్న ఓ ఆటో అదుపుతప్పి బోల్తా పడింది. అధిక లోడుతో వెళ్తుండగా చిన్నబాయి వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. ఆటోలో ఉన్న ప్రయాణికులకు ఎలాంటి గాయాలు కాకపోవడంతో ప్రమాదం తప్పింది. స్థానికులు మరో ఆటోను తెప్పించి పత్తిని అందులోకి తరలించారు.
తెలంగాణ
పత్తి లోడ్‌తో ఆటో బోల్తా.. తప్పిన ప్రమాదం


