GDWL: గద్వాల జిల్లాలో విద్యారంగ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు చేపట్టాలని మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి సూచించారు. ఆదివారం వనపర్తిలో బీఆర్‌ఎస్‌వీ జిల్లా కోఆర్డినేటర్ కురువ పల్లయ్య, ప్రేమలత ఆయనను కలిసి సన్మానించారు. జిల్లాలో విద్యార్థుల సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. కాంగ్రెస్ ప్రభుత్వం విద్యారంగాన్ని నిర్లక్ష్యం చేసిందని విమర్శించారు.
తెలంగాణ
విద్యారంగ సమస్యలు పరిష్కరించాలి


