హైదరాబాద్: 28°C
తెలంగాణ

రైతులకు నాణ్యమైన విద్యుత్ అందించాలి

SRPT: రైతులకు నాణ్యమైన విద్యుత్ అందించాలని సీపీఐ సూర్యాపేట జిల్లా కార్యవర్గ సభ్యుడు పోకల వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. గరిడేపల్లిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సాగర్ ఆయకట్టు పరిధిలో పంటలు ఎండిపోతున్నా పట్టించుకునే వారు లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు. వ్యవసాయానికి నిరంతర విద్యుత్ అందించడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు.