హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఆ గ్రామంలో వాటర్ ప్లాంటే దిక్కు

KMR : గుండూర్‌లో తాగునీటి సమస్య తీవ్రంగా ఉందని గ్రామస్తులు తెలిపారు. నీటి ఎద్దడిని అధిగమించేందుకు గ్రామస్తులంతా కలిసి స్థానికుడి సహకారంతో వాటర్‌ ప్లాంట్‌ను ఏర్పాటు చేయించారు. ప్రస్తుతం తాగునీటి కోసం రూ.15 చొప్పున బాటిల్‌ నీటిని కొనుగోలు చేస్తున్నామని గ్రామస్తులు పేర్కొన్నారు.