హైదరాబాద్: 28°C
తెలంగాణ

తిరుమలగిరి (సాగర్)లో వార్డ్ మెంబర్ల ఫోరం కమిటీ ఎన్నిక

NLG: తిరుమలగిరి (సాగర్) మండల వార్డ్ మెంబర్ల ఫోరం మండల కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. రాష్ట్ర అధ్యక్షురాలు నాగబెల్లి జ్యోతి ఆదేశాల మేరకు, రాష్ట్ర కోఆర్డినేటర్ పోగుల నాగార్జునరెడ్డి ఆధ్వర్యంలో ఎన్నికలు నిర్వహించారు. మండల అధ్యక్షుడిగా రామావత్ శ్రీనివాస్, వర్కింగ్ ప్రెసిడెంట్‌గా శాగం రాంరెడ్డి, ప్రధాన కార్యదర్శిగా ఆంగోతు సర్దార్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.