MBNR: జడ్చర్ల నియోజకవర్గం వల్లూరు గ్రామానికి చెందిన కాజా పాషా కుమారుల శుభకార్య వేడుక ఇంపీరియల్ గార్డెన్‌లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుద్ రెడ్డి హాజరై కుటుంబ సభ్యులను ఆత్మీయంగా పలకరించి, శుభాకాంక్షలు తెలిపారు. కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొని కుటుంబ సభ్యులకు అభినందనలు తెలిపారు.
తెలంగాణ
ఆత్మీయ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే


