KRNL: ఆదోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల మైదానంలో మూడు రోజులుగా నిర్వహించిన 41వ రాష్ట్రస్థాయి జూనియర్ అథ్లెటిక్స్ పోటీలు ఘనంగా ముగిశాయి. వివిధ విభాగాల్లో విజేతలుగా నిలిచిన క్రీడాకారులకు మారుతి నాయుడు, భూపాల్ చౌదరి, వెంకటేష్ చౌదరి చేతుల మీదుగా ట్రోఫీలు, సర్టిఫికెట్లు, పతకాలు అందజేశారు. విజేతలను నిర్వాహకులు అభినందించారు.
ఆంధ్రప్రదేశ్
ఆదోనిలో రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీలు ముగింపు


